సూపర్బ్ ఫీచర్స్ తో జస్ట్ 5,899 రూ కే అమేజింగ్ బడ్జెట్ ఫోన్ లాంచ్ … !!!
మొబైల్ హ్యాండ్ సెట్ మేకర్ ఇంటెక్స్ టెక్నాలజీ ఒక బడ్జెట్ స్మార్ట్ఫోన్ లాంచ్ చేసింది . మంచి బ్యాటరీ కెపాసిటీ అండ్ 4జి మొబైల్ . దీని పేరు ఆక్వా ఎస్ 3 ఆండ్రాయిడ్ 7 నౌగాట్ ఆపరేటింగ్ సిస్టం పై పనిచేస్తుంది . ఇంకా ఎన్నో బెటర్ ఫీచర్స్ మీకు దీనిలో లభిస్తాయి . దీని ధర కేవలం 5,899 గా నిర్ణయించారు . మంచి లుక్ అండ్ మంచి డిసైన్ తో అట్రాక్టివ్ గా కనిపిస్తుంది .
ఇక దీని స్పెక్స్ గమనిస్తే 5 ఇంచెస్ HD IPS డిస్ప్లే కలిగి వుంది మరియు కెమెరా విషయం లో 8 ఎంపీ రేర్ కెమెరా అండ్ 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఇవ్వబడ్డాయి .. మరియు ఈ స్మార్ట్ ఫోన్ 2450mAh బ్యాటరీ కలిగి ఫాస్ట్ ఛార్జింగ్ ను సపోర్ట్ చేస్తుంది .
మరిన్ని మంచి డీల్స్ చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి
Team Digit
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile