అమెరికా స్మార్ట్ ఫోన్ బ్రాండ్ InFocus జులై నెలలో భారత్ లో తన కొత్త ఫీచర్ ఫోన్ ప్రవేశ పెడుతుంది

Updated on 29-Jun-2017
HIGHLIGHTS

దీని యొక్క ధర Rs. 699 ఉంటుంది .

 అమెరికా  స్మార్ట్ ఫోన్ బ్రాండ్  InFocus  జులై  నెలలో   భారత్ లో తన కొత్త ఫీచర్  ఫోన్   ప్రవేశ  పెడుతుంది  .  దీని యొక్క  ధర  Rs. 699  ఉంటుంది .  అయితే కంపెనీ  భారత్ లో  8 కొత్త ఫీచర్  ఫోన్స్ ని తీసుకువస్తుంది.  ఈ అన్ని ఫీచర్ ఫోన్స్ యొక్క  ధర  Rs. 699  నుంచి Rs. 1099 వరకు వుంది . 

InFocus  యొక్క ఈ ఫీచర్ ఫోన్స్  భారత్ లో  15000   రిటైల్స్  లో అందుబాటులో వున్నాయి.   మరియు ఈ ఫీచర్ ఫోన్   మూడు వేరు వేరు స్క్రీన్ సైజెస్  లో   అందుబాటులో కలవు – 1.8- ఇంచ్ , 2.4- ఇంచ్ అండ్  2.8- ఇంచ్ .  ఎంట్రీ  లెవెల్  ఫీచర్ ఫోన్ లో  4G  సపోర్ట్ ఉండదు ,  అలానే దీని    హై  ఎండ్  ఫీచర్  ఫోన్స్ లో  4G  సపోర్ట్ ఉంటుంది .

 అయితే ఇప్పుడు  InFocus Turbo 5  భారత్ లో లాంచ్ చేయబడింది .  భారత్ లో దీని రెండు వేరియంట్స్ లాంచ్ చేయబడ్డాయి . ఒకటి 2GB  RAM  వేరియంట్ అండ్ రెండవది  3GB  RAM  వేరియంట్ వీటి ధరలు వరుసగా' Rs. 6,999  అండ్  Rs. 7,999 . 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :