digit zero1 awards

అమెజాన్ లో ఈ స్మార్ట్ ఫోన్ ఫై డిస్కౌంట్ పొందండి

అమెజాన్  లో ఈ స్మార్ట్  ఫోన్  ఫై డిస్కౌంట్  పొందండి
HIGHLIGHTS

Infocus Bingo 10 స్మార్ట్ ఫోన్ కేవలం Rs. 2,999

అమెజాన్ లో  యూజర్స్  కోసం  భారీ డిస్కౌంట్స్  లభిస్తున్నాయి. ఒక వేళ మీరు  స్మార్ట్  ఫోన్  తీసుకొనుటకు  ఆలోచిస్తే  కనుక ఈ సేల్  ని  వదులు  కోకండి

అమెజాన్  లో ఈ స్మార్ట్  ఫోన్  ఫై డిస్కౌంట్  పొందండి 

అమెజాన్  యొక్క  ఈ సేల్  లో  Infocus Bingo 10 స్మార్ట్  ఫోన్  కేవలం  Rs. 2,999 రూపాయలలో మీకు  లభిస్తుంది . దీని  అసలు  ధర  Rs. 3999   అంటే దీనిపై  Rs. 1000  రూపాయల   డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఫోన్  బ్లాక్ అండ్  వైట్  కలర్స్  లో అందుబాటులో  కలదు

5 MP ప్రైమరీ  కెమెరా  5MP ఫ్రంట్  ఫేసింగ్  కెమెరా 
4.5-ఇంచెస్ FWVGA మల్టీ  టచ్  కెపాసిటివ్  టచ్  స్క్రీన్  480 x 854 పిక్సల్స్  రెసొల్యూషన్ 
Android v6.0 Marshmallow ,1.3GHz 4x కార్టెక్స్  A7 quad core processor, 1GB RAM, 8GB ఇంటర్నల్  మెమరీ డ్యూయల్  SIM (GSM+GSM)
2000mAH  battery 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo