Samsung స్మార్ట్ ఫోన్స్ పై Rs. 20,000 ల డిస్కౌంట్ …..!!!

Samsung స్మార్ట్ ఫోన్స్ పై Rs. 20,000 ల డిస్కౌంట్ …..!!!

Samsung Galaxy S7  అండ్  Samsung Galaxy S7 Edge  స్మార్ట్ ఫోన్స్  గత ఏడాది లాంచ్ చేయబడ్డాయి .  ఒకవేళ మీరు ఈ రెండు  స్మార్ట్ ఫోన్స్ కొనాలనుకుంటే కనుక ఇదే మీకు బెస్ట్ ఛాన్స్ .   ప్రస్తుతం కంపెనీ  ఇండిపెండెన్స్ సేల్ మొదలు పెట్టింది , ఈ సేల్ ఈరోజు నుంచి మొదలవుతుంది . Samsung Galaxy S7 Edge 128GB  వేరియంట్ పై  Rs. 8,000  ల క్యాష్  బ్యాక్ లభిస్తుంది .  అలానే కంపెనీ Rs. 12,000  వరకు ఎక్స్ చేంజ్ ఆఫర్ ను ఇస్తుంది . రెండూ కలిపి Rs. 20,000  వరకు డిస్కౌంట్ లభిస్తుంది .

Samsung Galaxy S7 Edge  యొక్క 32GB  వేరియంట్ పై  Rs. 4,000 ల క్యాష్  బ్యాక్ లభిస్తుంది, అలానే కంపెనీ Rs. 12,000  వరకు ఎక్స్ చేంజ్ ఆఫర్ ను ఇస్తుంది. 

మరిన్ని మంచి డీల్స్ చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo