Intex నుండి ఆక్వా పవర్ M పేరుతో కొత్త మోడల్ రిలీజ్ అయ్యింది. ప్రైస్ 4,800 రూ. హైలైట్స్ 4350 mah బ్యాటరీ. ఇతర స్పెక్స్ విషయానికి వస్తే..
డ్యూయల్ సిమ్, 3G ఇంటర్నెట్, 5 in HD 16 మిలియన్స్ ప్లస్ కలర్స్ IPS 294PPi డిస్ప్లే, 1GB రామ్, 64 బిట్ 1.3GHz మీడియా టెక్ MT6735 క్వాడ్ కోర్ ప్రొసెసర్…
8GB ఇంబిల్ట్ స్టోరేజ్, 32GB SD కార్డ్ సపోర్ట్, ఆండ్రాయిడ్ M OS, 5MP డ్యూయల్ tone LED ఫ్లాష్ రేర్ కెమెరా, 2MP ఫ్రంట్ ఫెసింగ్ కెమెరా డ్యూయల్ tone LED ఫ్లాష్.
FM రేడియో, gyroscope sensor( ఫుల్ VR సపోర్ట్), బ్లూ టూత్ 4.0 ఉన్న ఈ ఫోన్ మెటల్ బాడీ కలిగి ఉంది. స్మార్ట్ wake, non touch gesture ఫీచర్స్ తో వస్తుంది ఫోన్.
Intex Aqua Power M యొక్క కంప్లీట్ డిటేల్స్ కంపెని అఫీషియల్ సైట్ లో ఈ లింక్ లో చూడగలరు.
INTEX లో ప్రత్యేకంగా VR enabled ఫీచర్ తో మరొక ఫోన్ ఉంది.ఈ లింక్ లో 4,499 రూ లకు సెల్ అవుతుంది.