4,800 రూ లకు డ్యూయల్ tone LED ఫ్లాష్ ఫ్రంట్ & రేర్ కేమేరాస్ అండ్ 4350 mah బ్యాటరీ తో ఇండియాలో ఫోన్ లాంచ్

4,800 రూ లకు డ్యూయల్ tone LED ఫ్లాష్ ఫ్రంట్ & రేర్ కేమేరాస్ అండ్ 4350 mah బ్యాటరీ తో ఇండియాలో ఫోన్ లాంచ్

Intex నుండి ఆక్వా పవర్ M పేరుతో కొత్త మోడల్ రిలీజ్ అయ్యింది. ప్రైస్ 4,800 రూ. హైలైట్స్ 4350 mah బ్యాటరీ. ఇతర స్పెక్స్ విషయానికి వస్తే..

డ్యూయల్ సిమ్, 3G ఇంటర్నెట్, 5 in HD 16 మిలియన్స్ ప్లస్ కలర్స్ IPS 294PPi డిస్ప్లే, 1GB రామ్, 64 బిట్ 1.3GHz మీడియా టెక్ MT6735 క్వాడ్ కోర్ ప్రొసెసర్…

8GB ఇంబిల్ట్ స్టోరేజ్, 32GB SD కార్డ్ సపోర్ట్, ఆండ్రాయిడ్ M OS, 5MP డ్యూయల్ tone LED ఫ్లాష్ రేర్ కెమెరా, 2MP ఫ్రంట్ ఫెసింగ్ కెమెరా డ్యూయల్ tone LED ఫ్లాష్.

FM రేడియో, gyroscope sensor( ఫుల్ VR సపోర్ట్), బ్లూ టూత్ 4.0 ఉన్న ఈ ఫోన్ మెటల్ బాడీ కలిగి ఉంది. స్మార్ట్ wake, non touch gesture ఫీచర్స్ తో వస్తుంది ఫోన్.

Intex Aqua Power M యొక్క కంప్లీట్ డిటేల్స్ కంపెని అఫీషియల్ సైట్ లో ఈ లింక్ లో చూడగలరు.

INTEX లో ప్రత్యేకంగా VR enabled ఫీచర్ తో మరొక ఫోన్ ఉంది.ఈ లింక్ లో 4,499 రూ లకు  సెల్ అవుతుంది.

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo