4GB ర్యామ్ తో 15,990 రూ లకు ఇండియన్ మార్కెట్ లో Auxus 4X స్మార్ట్ ఫోన్

Updated on 26-Aug-2016

iBerry అనే పేరుతో ఇండియన్ మార్కెట్ లో సరి కొత్త బ్రాండ్ నుండి ఒక స్మార్ట్ ఫోన్ విడుదల అయ్యింది. బ్రాండ్ పేరు Auxus 4X. ఫోన్ లోని highlights 4GB ర్యామ్. ప్రైస్ 15,990 రూ.

ఇది ebay.in లో సేల్ అవుతుంది. ఇది ఇండియన్ కంపెనీ. చెన్నై లో ఉంది. ఈ బ్రాండ్ లో గతంలో కూడా కొన్ని ఫోనులు లాంచ్ అయ్యాయి. వెబ్ సైట్ కూడా ఉంది –  http://www.auxus.in/ 

స్పెక్స్ విషయానికి వస్తే.. 5.5 FHD 400PPi డిస్ప్లే, డ్యూయల్ సిమ్ with 4G సపోర్ట్, 2GHz ఆక్టో కోర్ Helio P10 ప్రొసెసర్, 4GB DDR3 రామ్, unibody ప్రీమియం డిజైన్.

32GB ఇంబిల్ట్ స్టోరేజ్ అండ్ 128GB SD కార్డ్ సపోర్ట్, 13MP రేర్ డ్యూయల్ LED ఫ్లాష్ కెమెరా, 5MP ఫ్రంట్ ఫెసింగ్ కెమెరా, 3000 mah బ్యాటరీ, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మల్లో.

ఫోన్ పై మరింత సమాచారం ఈ లింక్ లో కంపెని అఫీషియల్ సైట్ లో తెలుసుకోగలరు. ప్రస్తుతానికి ఈ బ్రాండ్ గురించి లేదా బ్రాండ్ పై నమ్మకం గురించి ఎటువంటి సమాచారం  లేదు.

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :