ఇండియాలో 8,499 రూ స్టార్టింగ్ ప్రైస్ తో Hive అనే కొత్త కంపెని రెండు స్మార్ట్ ఫోన్స్ లాంచ్

Updated on 16-Jun-2016

Hyve అనే కంపెని స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో రెండు కొత్త స్మార్ట్ ఫోన్స్ లాంచ్ అయ్యాయి. ఒకటి Buzz(13,999rs) మరొకటి Storm (8,499rs). ఇది ఇండియాలో కొత్తగా స్టార్ట్ అయిన కంపెని.

Buzz specs – 4G, డ్యూయల్ సిమ్, 5.5 in FHD డిస్ప్లే, మీడియా టెక్ ఆక్ట్ కోర్ 1.5GHz MT6753 SoC, 3GB ర్యామ్,16GB ఇంబిల్ట్ స్టోరేజ్ అండ్ 128GB SD కార్డ్ సపోర్ట్.


                                                           HYVE BUZZ

13MP రేర్ dual led flash rear అండ్ 5MP front కేమేరాస్, ఆండ్రాయిడ్ stock లాలిపాప్ OS, మార్ష్ మల్లో అప్ డేట్ కూడా వస్తుంది అని కంపెని వెల్లడించింది. USB టైప్ c పోర్ట్, ఫింగర్ ప్రింట్ స్కానర్, ఫాస్ట్ చార్జింగ్, 2500mah బ్యాటరీ, NFC

Storm స్పెక్స్ – 5 in HD డిస్ప్లే, మీడియా టెక్ క్వాడ్ కోర్ 1.3GHz MT6735 SoC, 2GB ర్యామ్, 16GB స్టోరేజ్, 64GB SDcard, 2000 mah బ్యాటరీ, 13MP అండ్ 5MP కేమేరాస్.

ఇది కూడా stock ఒరిజినల్ ఆండ్రాయిడ్ OS తోనే వస్తుంది. మార్ష్ మల్లో అప్ డేట్ కూడా వస్తుంది అని కంపెని వెల్లడించింది.. కంపెని pick అండ్ drop సర్వీసెస్ ను 42,000 pincodes లో సపోర్ట్ చేస్తుంది అని తెలిపింది.

రెండు మోడల్స్ ఇండియాలో జూన్ 22 న మేజర్ ఆన్ లైన్ సైట్స్ లో సేల్స్ కానున్నాయి. Buzz ఫోన్ తో పాటు 32GB SD కార్డ్ ఇస్తుంది కంపెని.

Digit NewsDesk

Digit News Desk writes news stories across a range of topics. Getting you news updates on the latest in the world of tech.

Connect On :