లేటెస్ట్ రూమర్స్ ప్రకారం Huawei సబ్ బ్రాండింగ్ హానర్ నుండి ఇండియాలో రెండు మోడల్స్ రిలీజ్ కానున్నాయి. అది కూడా ఈ నెల 28 న.
ఒకటి హానర్ 5X కాగా మరొకటి Holly 2 ప్లస్ అని రిపోర్ట్స్. హానర్ 5X అక్టోబర్ 2015 లో లాంచ్ అవగా ఇప్పుడు ఇండియన్ మార్కెట్ లోకి ఎంటర్ అవుతుంది.
Holly 2 మాత్రం ఇదే మొదటి సారి లాంచ్ అవటం. ఇంతవరకు అనౌన్స్ లేమి జరగలేదు. రెండు మోడల్స్ 15 వేల లోపు ఉంటాయని అంచనా.
Holly 2 ప్లస్ 7,000 బడ్జెట్ లో ఉండగా, హానర్ 5X 15 వేలకు దగ్గరిలో ప్రైస్ ఉంటుంది అనుకుంటున్నాము. ఆల్రెడీ అనౌన్స్ అయిన హానర్ 5X లో..
మెటల్ unibody, 5.5 in ఫుల్ HD డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 615 ఆక్టో కోర్ SoC, 3GB ర్యామ్, 16gb ఇంబిల్ట్ స్టోరేజ్, 128GB sd కార్డ్ సపోర్ట్, 13MP రేర్ డ్యూయల్ led ఫ్లాష్ కెమెరా,
5MP ఫ్రంట్ కెమెరా, ఫింగర్ ప్రింట్ స్కానర్ EM యూజర్ ఇంటర్ఫేస్ layered ఆండ్రాయిడ్ లాలిపాప్ 5.1.1, 3000 mah బ్యాటరీ. ఇదే మోడల్ 2GB ర్యామ్ వేరియంట్ గా కూడా రానుంది. దీని ధర 10,500 రూ.