Huawei తన స్మార్ట్ ఫోన్ Huawei Y7 Prime ను లాంచ్ చేసింది

Updated on 09-Jun-2017
HIGHLIGHTS

ఈ స్మార్ట్ ఫోన్ సిల్వర్ , గోల్డ్ , మరియు గ్రే కలర్ ఆప్షన్స్ లో అందుబాటులో కలదు

ఫోన్ నిర్మాణ  కంపెనీ  Huawei  తన స్మార్ట్ ఫోన్  Huawei Y7 Prime  ను లాంచ్ చేసింది .  ఈ స్మార్ట్  ఫోన్ ను హాంగ్  కాంగ్  లో లాంచ్ చేశారు .  ఈ స్మార్ట్ ఫోన్  సిల్వర్ , గోల్డ్ ,  మరియు గ్రే  కలర్ ఆప్షన్స్  లో  అందుబాటులో  కలదు 

ఈ డివైస్ యొక్క ధర   HKD 1,880   సుమారు  Rs 15,531  ఈ డివైస్ లో 5.5  ఫుల్ HD  డిస్ప్లే కలదు .  ఈ డివైస్ లో క్వాల్  కామ్  స్నాప్  డ్రాగన్   435  ప్రోసెసర్  మరియు  2GB RAM  కలదు మరియు  ఆండ్రాయిడ్ 7.0  నౌగాట్  ఆపరేటింగ్ సిస్టం  పై  పనిచేస్తుంది .  ఈ డివైస్ లో  ఒక ఫింగర్  ప్రింట్ సెన్సార్ కూడా కలదు . 

ఈ డివైస్  లో  12  ఎంపీ రేర్ కెమెరా  కలదు .  మరియు  8  ఎంపీ  కెమెరా  కలదు .  ఈ డివైస్ లో  4000mAh  బ్యాటరీ  గలదు .  మరియు   ఈ డివైస్ లో  4G LTE, Wi-Fi (802.11b/g/n), Bluetooth 4.1, GPS/AGPS/Glonass  మరియు మైక్రో  USB  వంటివి కలవు. 

Connect On :