Huawei “amazing” హానర్ మొబైల్ వస్తుంది

Updated on 07-Aug-2015

హానర్ ఆగస్ట్ 10 న కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. దీనిలో పాప్ అప్ కెమేరా మాడ్యూల్ ఉంటుంది అని రూమర్స్. దీనికి సంబంధించిన పిక్స్ కూడా లీక్ అయ్యాయి.

ఈ సందర్భంలో హానర్ అఫిషియల్ గా కొత్త "amazing" హానర్ ఫోన్ వస్తుంది అని ఫస్ట్ teaser రిలీజ్ చేసింది. సో కెమేరా module తో రానున్న ఫోన్ ఇదే అని స్పష్టం అవుతుంది. ఒకే మాడ్యూల్ లో ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కెమేరాలు ఉండనున్నాయి. రెండింటికి led ఫ్లాష్ ఉంటుంది.

dedicated బటన్ ప్రెస్ చేయగానే కెమేరా module బయటకు వస్తుంది. ఇదే బటన్ కు ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంటుంది అని న్యూస్. లీక్ అయిన ఇమేజెస్ చుస్తే ఫోన్ కు సన్నని bezels ఉండనున్నాయి. గతంలో హానర్ రిలీజ్ చేసిన 6 మోడల్ లో కెమేరా అద్భుతంగా ఉంటుంది.

చైనా లో రెండు నెలకు క్రిందట రిలీజ్ అయిన హానర్ 7 కూడా మోస్ట్ waiting ఫోన్. ఇది ఈ ఇయర్ చివరిలో లాంచ్ అవుతుంది ఇండియాలో. హానర్ 7 లో 935 కిరిన్ అక్టో కోర్ SoC, 3gb ర్యామ్, 5.2 in 1080P డిస్ప్లే, లాలిపాప్, 20MP అండ్ 8MP కెమేరాస్ ఉన్నాయి.

Digit NewsDesk

Digit News Desk writes news stories across a range of topics. Getting you news updates on the latest in the world of tech.

Connect On :