ఇండియాలో 12MP జర్మన్ Leica లెన్స్ తో డ్యూయల్ కెమెరా తో Huawei P9 ఫోన్ లాంచ్

Updated on 17-Aug-2016

Huawei బ్రాండ్ నుండి ఇండియాలో P9 పేరుతో ఫ్లాగ్ షిప్ రేంజ్ స్మార్ట్ ఫోన్ విడుదల అయ్యింది. ఫ్లిప్ కార్ట్ లో ఈ రోజు నుండి సేల్స్ మొదలవుతున్నాయి.

స్పెక్స్ – 5.2 in FHD డిస్ప్లే, Kirin 955 ఆక్టో కోర్ ప్రొసెసర్, 3GB ర్యామ్/32GB స్టోరేజ్, 12MP డ్యూయల్ రేర్ కేమేరాస్ with జర్మన్ కంపెని Leica లెన్స్.

8MP ఫ్రంట్ కెమెరా, 3000 mah బ్యాటరీ, EMUI 4.1 ఆండ్రాయిడ్ 6.0 OS, ఫింగర్ ప్రింట్ స్కానర్, USB టైప్ C పోర్ట్ ఉన్నాయి. కాని ప్రైస్ ఎక్కువనే చెప్పాలి – 39,999 రూ. క్రింద ఫోన్ యొక్క ఫోటోస్ చూడగలరు.

ఈ లింక్ లో Huawei P9 ను 39,999 రూ లకు Flipkart లో కొనగలరు.

ఈ క్రింద వీడియో లో Huawei P9 detailed ఇంగ్లీష్ రివ్యూ చూడగలరు..

Digit NewsDesk

Digit News Desk writes news stories across a range of topics. Getting you news updates on the latest in the world of tech.

Connect On :