మిడ్ రేంజ్ బడ్జెట్ లో ఆండ్రాయిడ్ N OS తో Huawei నుండి కొత్త స్మార్ట్ ఫోన్ విడుదల

Updated on 13-Jan-2017

Huawei నుండి P8 Lite (2017) స్మార్ట్ ఫోన్ విడుదల అయ్యింది మిడ్ రేంజ్ బడ్జెట్ సెగ్మెంట్ లో. ఇది 2 ఇయర్స్ బ్యాక్ రిలీజ్ అయిన P8 Lite మోడల్ కు అప్ గ్రేడ్ ఫోన్. 

స్పెక్స్: 5.2 in FHD డిస్ప్లే, glossy రేర్ పనెల్, కిరిన్ 655 ప్రొసెసర్, 3GB రామ్, 16GB స్టోరేజ్, 12MP రేర్ కెమెరా.

SEE ALSO: Meizu M3 Note ఫర్స్ట్ లుక్స్ తెలుగు వీడియో 

8MP ఫ్రంట్ కెమెరా, 3000 mah బ్యాటరీ, ఆండ్రాయిడ్ 7.0 Nougat OS, ఫోన్ ప్రైస్ సుమారు 17,300 రూ. ఫోన్ యూరోప్ మార్కెట్ లో జనవరి ఎండ్ లో రిలీజ్ కానుంది.

JIO Happy New Year ఆఫర్ పై కంప్లీట్ అన్ని డౌట్స్ కు జవాబులు ఇక్కడ చూడగలరు

Connect On :