హానర్ 5C మోడల్ చైనాలో 9,200రూ లకు రిలీజ్ అయ్యింది. ఇది ఇండియాలో ఎప్పుడు రిలీజ్ అవనుందో ఇంకా తెలియలేదు. హానర్ 4C మోడల్ ను ఇండియాలో లాంచ్ చేసి వన్ ఇయర్ అవుతుంది.
5C లో ఉండే స్పెసిఫికేషన్స్..
5.2 in FHD IPS డిస్ప్లే
ఆక్టో కోర్ Kirin 650 ప్రొసెసర్ – Kirin ప్రోసేసర్స్ హానర్ సొంతంగా తయారు చేసుకునే చిప్ సెట్స్. ఇవి మంచి పనితనాన్ని ప్రదర్శించటం గతంలో వచ్చిన హానర్ మొబైల్స్ లో ప్రూవ్ అయ్యింది.
2GB ర్యామ్
Mali – T830 GPU
మెటల్ బాడీ
ఫింగర్ ప్రింట్ స్కానర్
16GB ఇంటర్నెల్ స్టోరేజ్
128GB SD కార్డ్ సపోర్ట్
13MP రేర్ కెమెరా అండ్ 8MP ఫ్రంట్ కెమెరా
3000 mah బ్యాటరీ
ఆండ్రాయిడ్ మార్ష్ మల్లో 6.0 OS
EMUI 4.1 layered
లాస్ట్ ఇయర్ లాంచ్ అయిన హానర్ 4C ఉన్న స్పెసిఫికేషన్స్ ..