ఫింగర్ ప్రింట్ స్కానర్ ఫుల్ HD డిస్ప్లే తో హానర్ 5C స్మార్ట్ ఫోన్ లాంచ్

ఫింగర్ ప్రింట్ స్కానర్ ఫుల్ HD డిస్ప్లే తో హానర్ 5C స్మార్ట్ ఫోన్ లాంచ్

హానర్ 5C మోడల్ చైనాలో 9,200రూ లకు రిలీజ్ అయ్యింది. ఇది ఇండియాలో ఎప్పుడు రిలీజ్ అవనుందో ఇంకా తెలియలేదు. హానర్ 4C మోడల్ ను ఇండియాలో లాంచ్ చేసి వన్ ఇయర్ అవుతుంది.

 

5C లో ఉండే స్పెసిఫికేషన్స్..

  • 5.2 in FHD IPS డిస్ప్లే
  • ఆక్టో కోర్ Kirin 650 ప్రొసెసర్ – Kirin ప్రోసేసర్స్ హానర్ సొంతంగా తయారు చేసుకునే చిప్ సెట్స్. ఇవి మంచి పనితనాన్ని ప్రదర్శించటం గతంలో వచ్చిన హానర్ మొబైల్స్ లో ప్రూవ్ అయ్యింది.
  • 2GB ర్యామ్
  • Mali – T830 GPU
  • మెటల్ బాడీ
  • ఫింగర్ ప్రింట్ స్కానర్
  • 16GB ఇంటర్నెల్ స్టోరేజ్
  • 128GB SD కార్డ్ సపోర్ట్
  • 13MP రేర్ కెమెరా అండ్ 8MP ఫ్రంట్ కెమెరా
  • 3000 mah బ్యాటరీ
  • ఆండ్రాయిడ్ మార్ష్ మల్లో 6.0 OS
  • EMUI 4.1 layered

లాస్ట్ ఇయర్ లాంచ్ అయిన హానర్ 4C ఉన్న స్పెసిఫికేషన్స్ ..

  •  5 inHD
  • kirin 620 ప్రాసెసర్
  • 2GB ర్యామ్
  • 13MP రేర్ అండ్ 5MP ఫ్రంట్ కేమేరాస్
  • 8GB ఇంటర్నెల్ స్టోరేజ్
  • 2550 mah బ్యాటరీ
Shrey Pacheco

Shrey Pacheco

Writer, gamer, and hater of public transport. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo