Huawei బ్రాండ్ నుండి Enjoy 6 పేరుతో బడ్జెట్ రేంజ్ లో స్మార్ట్ ఫోన్ రిలీజ్ అయ్యింది చైనా మార్కెట్ లో. దీని ప్రైస్ సుమారు 12,800 రూ.
స్పెక్స్ విషయానికి వస్తే… ఫోన్ లో డ్యూయల్ సిమ్, 4G VoLTE, 5 in HD AMOLED డిస్ప్లే with 293PPi, 16GB ఇంబిల్ట్ స్టోరేజ్, 145 గ్రా బరువు..
128GB SD కార్డ్ సపోర్ట్, మీడియా టెక్ MT6750 1GHz ఆక్టో కోర్ ప్రొసెసర్, 3GB రామ్, Mali GPU , 13MP రేర్ కెమెరా అండ్ 5MP ఫ్రంట్ కెమెరా.
IP52 వాటర్అండ్ డస్ట్ resistant, USB OTG సపోర్ట్, 4100 mah బ్యాటరీ, ఫింగర్ ప్రింట్ స్కానర్ ఆన్ బ్యాక్ సైడ్, ఆండ్రాయిడ్ 6.0 బేస్డ్ EM UI 4.1 OS,
ఇండియన్ రిలీజ్ పై స్పష్టత లేదు.