లేటెస్ట్ గా ధర తగ్గిన ఫోన్

Updated on 23-Apr-2017
HIGHLIGHTS

మీరు కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటే ఇది మీకొక మంచి అవకాశం

మీరు కొత్త  స్మార్ట్  ఫోన్  కొనాలనుకుంటే  ఇది మీకొక  మంచి  అవకాశం ,సోనీ  నుంచి  శాంసంగ్  వరకు  బెస్ట్  స్మార్ట్  ఫోన్స్  పై 14 వేల  నుంచి  7 వేల రూ వరకు   ధర  తగ్గింపు  తో సందడి  చేస్తున్నాయి . 
ఆండ్రాయిడ్  స్మార్ట్  ఫోన్స్ పై  కూడా  ధరలు  బాగా  తగ్గాయి . 

మరియు  ఫోన్స్  ను  ఈ రోజే  పొందాలనుకుంటే  కనుక మీరు ఏ ఆన్లైన్ షాపింగ్ పోర్టల్ లో బుక్ చేయవచ్చు  మరియు డిస్కౌంట్ పొందవచ్చు .
HTC U Ultra ఫోన్  ధర  బాగా  తగ్గింది 
బ్రాండ్    :HTC U Ultra 
MRP     : 59,990
తగ్గిన ధర    : 7500 
ప్రస్తుత ధర   : 52,489  ఫీచర్స్  చూస్తే  కనుక          
డిస్ప్లే : 5.7 inches
కెమెరా :  ప్రైమరీ  12MP ,సెకండరీ -16MP 
RAM    : 4జీబీ , స్టోరేజ్  : 64జీబీ 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :