రీసెంట్ రూమర్స్ ప్రకారం గూగల్ యొక్క నెక్సాస్ ఫ్యూచర్ ఫోనులను HTC బ్రాండ్ నుండి రానున్నాయి. ఇప్పటివరకూ మోటోరోలా, LG వంటి కంపెనీలు తయారు చేశాయి నెక్సాస్ ఫోనులను.
ఈ ఇయర్ లో రెండు HTC బ్రాండెడ్ నేక్సాస్ ఫోన్స్ రానున్నాయని అని రిపోర్ట్స్. అలాగే గూగల్ htc తో చేసిన కాంట్రాక్ట్ లో కేవలం ఒక ఇయర్ మాత్రమే కాకుండా రెండు సంవత్సరాలు వరకూ నేక్సాస్ ఫోన్స్ ను HTC తయారు చేస్తుంది.
మరో వైపు గూగల్ ఫ్యూచర్ లో నేక్సాస్ సిరిస్ ను విడవనుంది అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఆండ్రాయిడ్ సిల్వర్ పేరుతో కొత్త ప్రాజెక్ట్ ను కూడా స్టార్ట్ చేసింది కాని అది కూడా బ్రేక్ అయినట్లు రిపోర్ట్స్.
వీటితో పాటు htc సొంత ఫ్లాగ్ షిప్ మోడల్ One M10 ను రిలీజ్ చేయనుంది ఈ ఇయర్ లో. ఏప్రిల్ 11 న లండన్ లో లాంచ్ expected. దీనిలో 4gb ర్యామ్, 5.1in QHD డిస్ప్లే తో 13MP లేదా 20MP రేర్ కెమేరా ఉండనుంది.