3GB రామ్, 32GB స్టోరేజ్ తో ఇండియాలో HTC బడ్జెట్ స్మార్ట్ ఫోన్ లాంచ్

Updated on 29-Sep-2016

ఇండియా లో HTC బడ్జెట్ సెగ్మెంట్ లో కొత్త స్మార్ట్ ఫోన్ రిలీజ్ చేసింది. ఫోన్ పేరు HTC Desire 10 Lifestyle. ఫోన్ ప్రైస్ 15,990 రూ. హై లైట్ – BoomSound Hi-Fi సౌండ్.

స్పెక్స్ – స్నాప్ డ్రాగన్ 400 SoC, 3GB రామ్, 5.5 in సూపర్ LCD HD డిస్ప్లే, 32GB ఇంబిల్ట్ స్టోరేజ్, 2TB SD కార్డ్ సపోర్ట్, 24 bit Hi-Res ఆడియో, 2700 mah బ్యాటరీ.

13MP రేర్ కెమెరా అండ్ 5MP ఫ్రంట్ కెమెరా, ఆండ్రాయిడ్ మార్ష్ మల్లో OS based HTC sense 6.0 UI ఉన్నాయి. ఫోన్ అమెజాన్ లో మరియు HTC e-store లో సెప్టెంబర్ 30 నుండి సేల్స్.

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :