2TB SD కార్డ్ సపోర్ట్ 12 వేల రూ లకు HTC Desire 650 స్మార్ట్ ఫోన్ లాంచ్

Updated on 23-Nov-2016

HTC కంపెని Desire 650 అనే పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది Taiwan లో. ఇది కంపెని సొంత దేశం. ఫోన్ ప్రైస్ మన కరెన్సీ ప్రకారం 12,000 రూ సుమారు.

స్పెక్స్ విషయానికి వస్తే ఫోన్ లో సింగిల్ సిమ్, 5 in HD 294PPi TFT LCD డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ క్వాడ్ కోర్ ప్రొసెసర్, 2GB రామ్, 16GB ఇంబిల్ట్ స్టోరేజ్ అండ్..

2TB SD కార్డ్ సపోర్ట్, 13MP BSI సెన్సార్ రేర్ కెమెరా with ఆటో ఫోకస్ అండ్ LED ఫ్లాష్ అండ్ 5MP BSI సెన్సార్, ఆటో timer ఫ్రంట్ కెమెరా..

2200 mah బ్యాటరీ,  LTE సపోర్ట్,  Boomsound earphones, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మల్లో OS based HTC Sense యూజర్ ఇంటర్ఫేస్ ఉన్నాయి దీనిలో. ఇండియన్ మార్కెట్ రిలీజ్ పై స్పష్టత లేదు ఇంకా.

తైవాన్ సైట్ లో ఉన్న ఫోన్ కంప్లీట్ డిటేల్స్ ఈ లింక్ లో చూడగలరు.

 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :