HTC 10 తో పాటు 13,990 రూ స్టార్టింగ్ ప్రైస్ తో మరో ఐదు స్మార్ట్ ఫోన్స్ ను రిలీజ్ చేసింది ఇండియాలో

HTC 10 తో పాటు 13,990 రూ స్టార్టింగ్ ప్రైస్ తో మరో ఐదు స్మార్ట్ ఫోన్స్ ను రిలీజ్ చేసింది ఇండియాలో

HTC, ఈ రోజు 52,990 రూలకు రిలీజ్ అయిన ఫ్లాగ్ షిప్ మోడల్ 'HTC 10'  పాటు మరో 5 మోడల్స్ ను కూడా విడుదల చేసింది ఇండియాలో. One 10 పై ఫుల్ డిటేల్స్ ఈ లింక్ లో చూడగలరు.

HTC One X9, Desire 628 డ్యూయల్ సిమ్, Desire 630, Desire 825 అండ్ Desire 830. ఫ్లాగ్ షిప్ మోడల్ HTC 10 Lifestyle అనే రెండవ వేరియంట్ లో కూడా వస్తుంది.

HTC One X9 ప్రైస్ – 25,990 రూ. Desire 628 డ్యూయల్ సిమ్ ప్రైస్ – 13,990 రూ. Desire 825 ప్రైస్ – 18,990 రూ. ఇవన్నీ జాన్ నెలలో అందుబాటులోకి వస్తాయి.

HTC 10 స్టైల్, Desire 630 అండ్ Desire 830 ప్రైసేస్ ఇంకా వెల్లడించలేదు కంపెని. లాస్ట్ ఇయర్ కంపెని గ్లోబల్ గా విడుదల చేసిన ఫ్లాగ్ షిప్ ఫోన్ ను ఇండియాలో రిలీజ్ చేయలేదు.

10 స్టైల్ లో స్నాప్ డ్రాగన్ 652 SoC, 3GB ర్యామ్ differences తో వస్తుంది మిగిలిన స్పెక్స్ అన్నీ HTC 10 లానే సేమ్. వాటిని చూడటానికి పైన లింక్ ఉంది.

One X9(పైన ఉన్న ఇమెజ్) లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో అనౌన్స్ అయ్యింది. దీనిలో 5.5 in FHD డిస్ప్లే, మీడియా టెక్ Helio X10 SoC, 3GB ర్యామ్, 13MP రేర్ కెమెరా, 5MP ఫ్రంట్ కెమెరా, 3000 mah బ్యాటరీ ఉన్నాయి.

Desire 628 డ్యూయల్ సిమ్ ఫోన్ లాస్ట్ నెలలో రిలీజ్ అయ్యింది గ్లోబల్ గా. ఇండియాలో ఈ రోజు విడుదల అయ్యింది. దీనిలో 5 in HD డిస్ప్లే, 1.3GHz ఆక్టో కోర్ SoC, 3GB ర్యామ్, 13MP రేర్ అండ్ 5MP ఫ్రంట్ కేమేరాస్, 2700mah బ్యాటరీ ఉన్నాయి.

Desire 630 ఈ ఇయర్ లో జరిగిన MWC లో అనౌన్స్ అయ్యింది. దీనిలో 5 in HD డిస్ప్లే స్నాప్ డ్రాగన్ 400 SoC, 2GB ర్యామ్, 13MP రేర్ కెమెరా, 5MP ఫ్రంట్, 2200 mah బ్యాటరీ ఉన్నాయి.

Desire 830 కూడా లాస్ట్ month Taiwan లో లాంచ్ అయ్యింది. దీనిలో 5.5 in FHD డిస్ప్లే, మీడియా టెక్ Helio X10 SoC, 3GB ర్యామ్, 13MP రేర్ అండ్ 4MP అల్ట్రా పిక్సెల్ ఫ్రంట్ కేమేరాస్, 2800 mah బ్యాటరీ ఉన్నాయి.

PJ Hari

PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo