ఇండియాలో HTC నుండి 16MP Front కెమెరా తో Desire 10 ప్రో స్మార్ట్ ఫోన్ లాంచ్

Updated on 24-Nov-2016

ఇండియాలో HTC నుండి HTC Desire 10 Pro అండ్ Desire 10 Evo పేరులతో రెండు కొత్త స్మార్ట్ ఫోనులు రిలీజ్ అయ్యాయి ఈ రోజు.

Desire 10 Pro price – 26,490 rs – ఇది matte ఫినిషింగ్ తో వస్తుంది 
Desire 10 Evo price – డిసెంబర్ లో అనౌన్స్ అవనుంది – ఫుల్ మెటల్ బాడీ.

Desire 10 Pro స్పెక్స్ – డ్యూయల్ నానో సిమ్,  5.5 in ఫుల్ HD IPS LCD 400PPI గొరిల్లా గ్లాస్ డిస్ప్లే, మీడియా టెక్ Helio P10 1.8GHz ప్రొసెసర్ 20MP రేర్ కెమెరా with laser ఆటో ఫోకస్ రేర్ కెమెరా.

3000 mah బ్యాటరీ, 13MP ఫ్రంట్ కెమెరా, 4GB రామ్, 64GB ఇంబిల్ట్ స్టోరేజ్ అండ్ 2TB SD కార్డ్ సపోర్ట్, ఆండ్రాయిడ్ 6.0, ఫింగర్ ప్రింట్ స్కానర్, 4G LTE, NFC, బ్లూ టూత్ 4.2 ఉన్నాయి.

HTC Desire 10 Evo స్పెక్స్ – స్నాప్ డ్రాగన్ 810 SoC, 3GB రామ్, 32GB SD కార్డ్ సపోర్ట్, 5.5  2560×1440 పిక్సెల్స్ గొరిల్లా గ్లాస్ డిస్ప్లే, 16MP రేర్ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా, 3200 mah బ్యాటరీ ఉన్నాయి. ఇది డిసెంబర్ లో రిలీజ్.

 

Hardik Singh

Light at the top, this odd looking creature lives under the heavy medication of video games.

Connect On :