48% డిస్కౌంట్ తో 6,249 రూ లకు HTC డ్యూయల్ సిమ్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ డీల్
అమెజాన్ లో HTC Desire 526G ప్లస్ స్మార్ట్ ఫోన్ 48% డిస్కౌంట్ తో వస్తుంది. ఒరిజినల్ ప్రైస్ 11,990 రూ అని ఉండగా, ప్రస్తుతం 6,249 రూ లకు వస్తుంది ఫోన్. ఈ లింక్ కొనగలరు ఫోన్ ను.
స్పెక్స్ విషయానికి వస్తే ఫోనులో.. డ్యూయల్ సిమ్, 4.7 in 540×960 పిక్సెల్స్ డిస్ప్లే with 16M కలర్స్ సపోర్ట్, ఆక్టో కోర్ 1.7GHz ప్రొసెసర్, 1GB రామ్, 16GB ఇంబిల్ట్ స్టోరేజ్.
32GB SD కార్డ్ సపోర్ట్, 2000 mah బ్యాటరీ, 8MP రేర్ కెమెరా with LED flash అండ్ 2MP ఫ్రంట్ ఫెసింగ్ కెమెరా, వీడియో కాల్ సపోర్ట్, FM రేడియో తో ఫోన్ బరువు 154 గ్రా ఉంది.
అయితే ఇది కొంచెం పాత మోడల్, అలాగే కరెంట్ మార్కెట్ తో పోల్చుకుంటే వెరీ బేసిక్ స్పెక్స్ ఉన్నాయి. కేవలం HTC బ్రాండ్ వాల్యూ ఉంది అంతే! సో కొనాలని అనుకునే వారు ముందుగా యూసర్ రివ్యూస్ చూడటం బెటర్.
Team Digit
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile