2TB SD కార్డ్ సపోర్ట్, వాటర్ స్ప్లాష్ & డస్ట్ రెసిస్టన్స్ తో HTC నుండి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్

Updated on 11-Nov-2016

HTC కంపెని Bolt పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది US మార్కెట్ లో. ఇది ఇండియన్ మార్కెట్ లోకి ఎప్పుడు వస్తుంది అనేది ఇంకా తెలియలేదు.

స్పెక్స్ విషయానికి వస్తే ఫోన్ లో.. 5.5 in QHD 1440×2560 పిక్సెల్స్ డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 810 ప్రొసెసర్, 3GB రామ్, 32GB ఇంబిల్ట్ స్టోరేజ్, ఫ్రంట్ సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్.

2TB SD కార్డ్ సపోర్ట్, 4K వీడియో రికార్డింగ్,  USB టైప్ C పోర్ట్, no headphone జాక్, వాటర్ splash అండ్ డస్ట్ resistant అలుమినియం unibody డిజైన్..

16MP OIS PDAF రేర్ కెమెరా అండ్ 8MP ఫ్రంట్ కెమెరా, 3200 mah బ్యాటరీ, qualcomm క్విక్ చార్జింగ్ 2.0 ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, ఆండ్రాయిడ్ 7.0 OS తో వస్తుంది. ప్రైస్ సుమారు 44,000 రూ.

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :