ఇండియాలో HTC 2016 ఫ్లాగ్ షిప్ ఫోన్, HTC 10 ను లాంచ్ చేసింది. లాంచ్ ప్రైస్ – 52,990 రూ. ఇది గ్లోబల్ (ఇతర దేశాలలో) మార్కెట్ లో రిలీజ్ అయ్యి ఒక నెల అవుతుంది.
స్పెసిఫికేషన్స్ – 5.2 in క్వాడ్ HD సూపర్ LCD 5 డిస్ప్లే, మెటల్ chassis బిల్డ్, స్నాప్ డ్రాగన్ 820 ప్రొసెసర్, 4GB ర్యామ్, 12MP ultra పిక్సెల్ కెమెరా with సోనీ లేటెస్ట్ జనరేషన్ Exmor R IMX377 ఇమేజ్ సెన్సార్.
ఇది low లైటింగ్ లో సుపీరియర్ ఫోటోస్ తీసేందుకు పనిచేస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టేబిలైజేషన్ లేసర్ assisted ఆటో ఫోకస్ అండ్ 4K వీడియో షూటింగ్ సపోర్ట్.
ఫ్రంట్ లో స్టాండార్డ్ 5MP కెమెరా ఉంది. ఇది కూడా ఆప్టికల్ ఇమెజ్ స్టేబిలైజేషన్ తో వస్తుంది. ఇంకా 32GB ఇంబిల్ట్ స్టోరేజ్, 2TB sd కార్డ్ సపోర్ట్.
24 bit Hi-Res ఆడియో రికార్డింగ్ అండ్ బూమ్ సౌండ్ Hi-Fi with Dolby ఆడియో సపోర్ట్. ఫింగర్ ప్రింట్ స్కానర్ ఆన్ ఫ్రంట్ సైడ్ with హోమ్ బటన్.
3000 mah బ్యాటరీ, క్విక్ చార్జింగ్ 3.0, usb టైప్ c పోర్ట్, ఆండ్రాయిడ్ మార్ష్ మల్లో ఉన్నాయి. స్మార్ట్ ఫోన్ జూన్ 5 నుండి షిప్పింగ్ స్టార్ట్ చేస్తుంది. మొదటి 500 కస్టమర్స్ కు HTC Dot View case ఫ్రీ. కంప్లీట్ డిటేల్స్ కంపెని వెబ్ సైట్ లో.