498 రూ లకు మైక్ తో పాటు ఇంటర్నేషనల్ బ్రాండ్ ఇయర్ ఫోన్స్ సెల్

498 రూ లకు మైక్ తో పాటు ఇంటర్నేషనల్ బ్రాండ్ ఇయర్ ఫోన్స్ సెల్
HIGHLIGHTS

ఒరిజినల్ ప్రైస్ 1290 రూ

అమెజాన్ లో 498 రూ లకు ఫేమస్ ఇంటర్నేషనల్ బ్రాండ్, House of Marley(Bird EM-JE061) ఇయర్ ఫోన్స్ సేల్ అవుతుంది. ఈ లింక్ లో దీనిని కొనగలరు. దీనికి ఫోన్ లో మాట్లాడుకునేందుకు మైక్ కూడా ఉంది. ఒరిజినల్ ప్రైస్ 1290 రూ .

ఇయర్ ఫోన్స్ అంటే అందరికీ అవసరం ఉంటుంది. మంచి ఇయర్ ఫోన్స్ కొనాలని కొంతమంది అడుగుతున్నారు కూడా. సో వారికీ 2 ఇయర్స్ వారేంటి తో వస్తున్న ఇది అండర్ 500 rs లో మంచి డీల్ అని చెప్పాలి.

సౌండ్ బాగుంది అని కామెంట్స్ లో కూడా కనిపిస్తుంది. జనరల్ గా ప్రోడక్ట్ ఏదైనా నెగటివ్ రివ్యూ ఉండటం అనేది కామన్. సో దీనికి కూడా 127 5 స్టార్ రేటింగ్స్ ఉండగా. 85 1 స్టార్ రేటింగ్ ఉంది. 

జాగ్రత్తగా రివ్యూస్ అన్ని చదివి, questions అండ్ answers కూడా చెక్ చేసి తీసుకుంటే అన్నీ తెలుసుకొని తీసుకున్నట్లు ఉంటుంది. 2015 లో రిలీజ్ అయ్యింది ఈ మోడల్. ఈ బ్రాండ్ లో 30 వేల రూ పై బడిన సౌండ్ స్పీకర్స్ ఉన్నాయి. అలాగే ఇయర్ ఫోన్స్ సుమారు 7 వేల రూ నుండి స్టార్ట్ అవుతున్నాయి.

 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo