Honor 9 డ్యూయల్ కెమెరా సెటప్ మరియు 6GB RAM తో లాంచ్

Updated on 29-May-2017
HIGHLIGHTS

కిరీన్ 960 చిప్సెట్ కూడా కలదు

 Honor 9  గురించి ఇప్పటివరకు  అనేక  లీక్స్ వెలుగులోకి  వచ్చాయి.  యిపుడు ఈ స్మార్ట్ ఫోన్ యొక్క డీటెయిల్స్   చైనా  సర్టిఫికేషన్  వెబ్సైట్  TENNA  రివీల్  చేసింది .  దీని ప్రకారం  ఈ స్మార్ట్ ఫోన్ లో 5.15-ఇంచెస్ ఫుల్  HD  డిస్ప్లే  ఇవ్వబడింది  మరియు కిరీన్ 960  చిప్సెట్  కూడా కలదు  

ఈ ఫోన్  32GB  లేదా  64GB  ఇంటర్నల్  స్టోరేజ్  తో వస్తుంది .  మరియు స్టోరేజ్  ని కూడా ఎక్స్  పాండ్  చేయవచ్చు . మరియు దీనిలో  6GB OR 4జీబీ  ram ఉందని సమాచారం . 

ఈ స్మార్ట్  ఫోన్ లో  కెమెరా  సెటప్  గమనిస్తే , ఇది డ్యూయల్  రేర్  కెమెరా  సెటప్  తో వస్తుంది . దీనిలో  ఒక  20MP  కెమెరా  మరియు  12MP  కెమెరా  కలిగి వుంది 

 సెల్ఫీ  అభిమానుల  కోసం 8  ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా  ఇవ్వబడింది .ఈ డివైస్ లేటెస్ట్  ఆండ్రాయిడ్   సాఫ్ట్ వేర్  ఆండ్రాయిడ్ నౌగాట్  7.0  ఆపరేటింగ్  సిస్టం  ఫై  పనిచేస్తుంది. దీనిలో  3100mAh  బ్యాటరీ  ఉంటుంది . ఈ స్మార్ట్  ఫోన్  20 లేదా  21  జూన్  లో చైనా లాంచ్ చేయబడుతుంది. 

Connect On :