హానర్ ప్లే అమెజాన్ ఎక్స్క్లూజివ్ గా ఈ రోజు 12 PM కి సేల్ : కిరిణ్ 970 చిప్సెట్ , GPU Turbo మరియు 16 MP డ్యూయల్ AI కెమేరా ఇంకా మరిన్ని విశేషాలు
మంచి స్పెక్స్ మరియు బెస్ట్ కెమేరా, ఇంకా ప్రాసెసర్ తో భారీ అంచనాలతో విడుదలైన 'హానర్ ప్లే' ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు 'అమెజాన్ ఎక్స్క్లూజివ్' ద్వారా విక్రయానికి అందుబాటులో ఉంటుంది.
నేడు, హానర్ యొక్క తాజా స్మార్ట్ఫోన్ హానర్ ప్లే అమెజాన్ లో విడుదల అవుతుంది, ఈ సెల్ మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభించబడుతుంది. గేమింగ్ ప్రదర్శన కోసం ఇటీవల కాలంలోనే ఈ స్మార్ట్ఫోన్ భారతదేశంలో ప్రారంభించబడింది. ఈ స్మార్ట్ఫోన్ను 19,999 రూపాయల ధరతో కంపెనీ విడుదల చేసింది మరియు అమ్మకానికి ఉంచింది.
మీరు ఈ డివైజ్ కొనుగోలు చేస్తే, వొడాఫోన్ నుండి 12 నెలల పాటు అదనపు 10GB డేటా పొందవచ్చు. అలాగే , ఈ డివైజ్ వేర్వేరు స్టోరేజిలలో లభిస్తుంది, గేమింగ్ ఔత్సాహికులను వారికి పెద్ద మొత్తంలో దృష్టిని ఆకర్షించగలదు. మీరు గేమింగ్ యొక్క పెద్ద అభిమాని అయితే, మీకు హానర్ ప్లే డివైజ్ చక్కగా సరిపోతుంది . ఈ డివైజ్ అమెజాన్ ఇండియాలో విక్రయం 12:00 AM వద్ద ప్రారంభించబోతోంది.
Honor Play స్పెసిఫికేషన్స్
హానర్ ప్లే ఒక 6.3 అంగుళాల పూర్తి HD + IPS LCD డిస్ప్లే తో ఉంది, ఇది 1080 × 2340 పిక్సల్స్ మరియు 19.5: 9 యాస్పెక్ట్ రేషియో కలిగివుంది. ఇది కిరిణ్ 970 AI చిప్సెట్ శక్తితో మరియు టర్బో GPU తో పనిచేస్తుంది. గొప్ప గేమింగ్ అనుభూతికోసం గేమింగ్ షాక్ తో 4D గేమింగ్ ఆంటీని పొందుతారు . ఇంకా పూర్తి వివరాల కోసం మరియు కొనడానికి, Honor Play ని Click చేయండి.
ఆప్టిక్స్ పరంగా చుస్తే , 16 మెగాపిక్సెల్ ప్రాధమిక కెమెరా మరియు 2 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరాతో ఫోన్ వెనుకవైపు డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. దీనితో పాటు, డివైజ్ ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ కెమెరా అందించబడింది. ఇంకా ఫేస్ అన్లాక్ మరియు ఫింగర్ ప్రింట్ సెన్సర్ని అందుకుంటారు ఈ ఫోన్ లో.