ఫింగర్ ప్రింట్ స్కానర్ తో హానర్ ప్లే 5X కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్
5.5 in 1080P డిస్ప్లే, 3gb ర్యామ్
హానర్ ప్లే 5X పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది చైనా లో. దీని స్టార్టింగ్ ప్రైస్ 10,200 రూ. 3gb ర్యామ్ ఉన్న వేరియంట్ ధర – 14,300 రూ.
స్పెసిఫికేషన్స్ – డ్యూయల్ సిమ్, 5.5 in 1080P IPS డిస్ప్లే, 1.5GHz ఆక్టో కోట్ స్నాప్ డ్రాగన్ 615 ప్రొసెసర్, అడ్రెనో 405 GPU, 2gb/3gb ర్యామ్, 16 gb ఇంబిల్ట్ స్టోరేజ్.
128 gb sd కార్డ్ సపోర్ట్, 13MP led ఫ్లాష్ కెమేరా, 5MP ఫ్రంట్ కెమేరా, 158 గ్రా, 8.15mm thick, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 3000 mah బ్యాటరీ, ఆండ్రాయిడ్ 5.1 బేస్డ్ ఎమోషన్ UI 3.1
నవంబర్ 3 నుండి చైనా లో సేల్స్ జరగనున్నాయి. సిల్వర్ అండ్ సన్ సెట్ గోల్డ్ కలర్స్ లో వస్తుంది. అయితే ఇండియన్ లాంచ్ పై ఇంకా స్పష్టత లేదు.
Sameer Mitha
Sameer Mitha lives for gaming and technology is his muse. When he isn’t busy playing with gadgets or video games he delves into the world of fantasy novels. View Full Profile