ఇండియాలో 9,999 రూ లకు లాంచ్ అయిన Honor holly 8 స్పెక్స్

ఇండియాలో 9,999 రూ లకు లాంచ్ అయిన Honor holly 8 స్పెక్స్

Honor 8 తో పాటు Holly 3 స్మార్ట్ ఫోన్ కూడా రిలీజ్ అయ్యింది ఇండియాలో. ప్రైస్ 9,999 రూ. ప్రత్యేకత 8MP ఫ్రంట్ MP కెమెరా.

స్పెక్స్ – 5.5 in HD డిస్ప్లే, 2GB రామ్, ఆక్టో కోర్ కిరిన్ 1.2GHz 620 ప్రొసెసర్, 16GB eMMC ఇంబిల్ట్ స్టోరేజ్ అండ్ 128GB SD కార్డ్ సపోర్ట్.

13MP BSI CMOS రేర్ కెమెరా, 3100 mah బ్యాటరీ, ఆండ్రాయిడ్ మార్ష్ మల్లో బేస్డ్ EMUI 4.1 OS, 4G ఇంటర్నెట్ సపోర్ట్ ఉన్నాయి.

బ్లాక్, గోల్డ్ అండ్ వైట్ కలర్స్ లో అందుబాటులో ఉండనున్న హానర్ holly 3 కంపెని మొదటి made in india స్మార్ట్ ఫోన్.

 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo