Honor 9 స్మార్ట్ ఫోన్ 20 జూన్ లో లాంచ్ అయ్యే ఛాన్స్ ..!

Updated on 15-May-2017
HIGHLIGHTS

మరొక్క ముఖ్య సంగతి 6GB RAM తో వస్తుందట.

 గత  కొంత  కాలం  నుంచి  Honor 9  గురించి అనేక  అపవాదులు  మనం  వింటున్నాము. ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ గురించి  ఒక కొత్త న్యూస్  వెలువడింది. వచ్చిన సమాచారం  ప్రకారం Honor 9  స్మార్ట్  ఫోన్  20 లేదా  21  జూన్  లో లాంచ్  చేయబడుతుంది. దీని తో పాటు ధర  గురించి కూడా వచ్చిన లీక్ ప్రకారం దీని ధర Rs. 25,499 ($362)  వరకు వుంటుందట . 

 మరియు  Honor 9  స్మార్ట్ ఫోన్ లో  5.2- ఇంచెస్ ఫుల్  HD  డిస్ప్లే  వుంటుందట .  మరియు కిరీన్  960  చిప్సెట్  అండ్ 32GB  లేదా  64GB  ఇంటర్నల్ స్టోరేజ్  మరియు మరొక్క  ముఖ్య  సంగతి  6GB  RAM  తో వస్తుందట.  
 ఈ స్మార్ట్  ఫోన్ లో   ఒక 22MP  రేర్  కెమెరా మరియు 12MP  ఫ్రంట్  ఫేసింగ్ కెమెరా  అంట .  మరియు దీనిలో 3000mAh  బ్యాటరీ  కూడా కలదట .  దీనిని  గురించి  మరింత  సమాచారం త్వరలో  వెలువడనుంది. 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :