మార్కెట్లోకి తాజాగా వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్, ఒక 5.99 అంగుళాల Full HD+ ఫుల్ వ్యూ నోచ్ డిస్ప్లే తో అలరిస్తుంది. కిరిణ్ 970 ఆక్టా కొర్ ప్రాసెసర్ మరియు 3750mAh శక్తిని కలిగిన ఈ ఫోన్ యొక్క జాబితా ధర Rs. 14,999 కి కొనుగోలు చేయవచ్చు.
Honor 8X అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఆఫర్లు
ఈ ఫోన్ కొనుగోలుతో వోడాఫోన్ & ఐడియా వినియోగదారులకి 360 GB అదనపు డేటా అందుకోవచ్చు. అలాగే, ICICI బ్యాంకు డెబిట్ మరియు క్రెడిట్ కార్డు తో కొనుగోలు ద్వారా 10% డిస్కౌంట్ మరియు సిటీ క్రెడిట్ కార్డుతో కొనుగోలు ద్వారా 10% క్యాష్ బ్యాక్ అందుకోవచ్చు. ఈ ఫోన్ కొనుగోలుతో ఎయిర్టెల్ వినియోగదారులకి 1TB అదనపు డేటా ప్రయాణాన్ని అందుకోవచ్చు. ఈ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సమయ పరిధిలో Amazon App కోనుగోలు చేయడంతో ద్వారా 2200 రూపాయల విలువగల MakeMy Trip, Swiggy, FreshMenu మరియు EazyDiner ఆఫర్లను పొందవచ్చు. కొనుగోలు చయయడానికి ఇక్కడ నొక్కండి.
Honor 8X ప్రత్యేకతలు
ఈ హానర్ 8X ఒక ఆక్టా – కోర్ HiSilicon కిరిన్ 710 SoC చే శక్తినిస్తుంది. ఇది రెండు వైవిధ్యాలైన, 4GB RAM మరియు 64GB అంతర్గత నిల్వ మరియు 6GB RAM తో, 64GB లేదా 128GB గాని విస్తరించదగిన నిల్వ ఎంపికలతో వస్తుంది. ముందు చెప్పినట్లుగా, ఇది 6.5 అంగుళాల ఫుల్ – HD + TFT IPS డిస్ప్లే 1080×2340 రిజల్యూషన్తో మరియు 18.7: 9 కారక నిష్పత్తితో ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ 8.1 ఓరెయో తో కూడిన EMUI 8.2.0 స్కిన్ పై నడుస్తుంది, ఈ మొత్తం ప్యాకేజీకి 3750mAh బ్యాటరీ శక్తినందిస్తుంది.
ఆప్టిక్స్ విషయానికి వస్తే, ఈ స్మార్ట్ ఫోన్ ఒక ద్వంద్వ కెమెరా సెటప్ను కలిగి ఉంటుంది. ఇక్కడ, ప్రాధమిక కెమెరాకి f / 1.8 ఎపర్చరుతో కూడిన 20MP సెన్సార్ ఉంది మరియు 2MP సెకండరీ సెన్సార్ ఉంది. ముందు భాగంలో, ఇది f / 2.0 ఎపర్చరుతో ఒక16MP లెన్స్తో వస్తుంది. ఇది 3.5mm హెడ్ఫోన్ జాక్ కలిగి ఉంటుంది.