Honor 8 pro డ్యూయల్ కెమెరా , 6GBRAM తో వస్తుంది.

Updated on 19-Jun-2017

Honor 8 pro డ్యూయల్  కెమెరా  మరియు 6GBRAM  తో వస్తుంది. 
హువావై  బ్రాండ్  హానర్  నుంచి ఒక  కొత్త  స్మార్ట్  ఫోన్ ప్రవేశపెట్టింది. ఈ స్మార్ట్  ఫోన్  కు హానర్  8 ప్రో అని నామకరణం  చేశారు. ఈ డివైస్  హానర్  రష్యన్  వెబ్సైట్ లో లిస్ట్  చేయబడింది. కానీ  ధర  మరియు  మిగతా  వివరాలు  గురించి  ఇంకా  ఎటువంటి  సమాచారం  లేదు. 
ఈ ఫోన్  లోని  స్పెషల్  క్వాలిటీ దీని యొక్క  డ్యూయల్  కెమెరా  సెటప్ . డివైస్  బ్యాక్  ప్యానెల్  లో  రెండు  12 మెగా  పిక్సెల్  కెమెరా  ఇచ్చారు .దీనికి  4K రికార్డింగ్  సామర్థ్యం ఉంది. ఫ్రంట్  8 మెగా  పిక్సెల్  కెమెరా  ఇచ్చారు . 

ఇక  దీనియొక్క  స్పెక్స్ 
 5.7 ఇంచెస్  HD డిస్ప్లే తో రూపొందించబడింది.రెసొల్యూషన్  2560 X 1440p ఉంది. ఈ స్మార్ట్ఫోన్ లో కిరిన్ 960 ఆక్టోకోర్  ప్రాసెసర్. స్మార్ట్ఫోన్ లో RAM  6GB మరియు ఇంటర్నల్  స్టోరేజ్  64GB అందుబాటులో ఉంది.ఈ డివైస్ఆండ్రాయిడ్  7.0 nougat ఫై పనిచేస్తుంది .ఈ డివైస్  లో 3900mAh బ్యాటరీ  వుంది. . కనెక్టివిటీ  కోసం  ఈ డివైస్  లో   4G, వైఫై  802.11 a/b/g/n/ac, బ్లూటూత్ 4.2, డ్యూయల్  సిం , ఇన్ఫ్రారెడ్  సెన్సార్  కూడా  కలిగి వుంది

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :