Huawei నుండి హానర్ సబ్ బ్రాండింగ్ లో హానర్ 8 అనౌన్స్ అయ్యింది చైనా లో. total 3 వేరియంట్స్. 3GB రామ్ – 32GB స్టోరేజ్ – 20,000 రూ, 4GB రామ్ – 32GB స్టోరేజ్ – 23K, 4GB/64GB స్టోరేజ్ – 25000 రూ.
ఆల్రెడీ ప్రీ ఆర్డర్స్ స్టార్ట్ అయ్యాయి చైనాలో. అయితే ఇండియన్ availability పై ఇంకా స్పషత లేదు. ఫోన్ లో ప్రధాన హైలైట్..డ్యూయల్ రేర్ కెమెరా సెటప్.
స్పెక్స్ విషయానికి వస్తే… హైబ్రిడ్ డ్యూయల్ సిమ్, 5.2 in FHD LTPS LCD డిస్ప్లే with 423PPi, Kirin 950 ఆక్టో కోర్ 1.8GHz SoC.
12MP డ్యూయల్ రేర్ కెమెరా with డ్యూయల్ tone LED ఫ్లాష్ అండ్ లేసర్ ఆటో ఫోకస్, 8MP ఫ్రంట్ కెమరా, 128GB SD కార్డ్ సపోర్ట్, ఆండ్రాయిడ్ 6.0 OS based హానర్ EM UI 4.1.
USB టైప్ c పోర్ట్, ఫాస్ట్ చార్జింగ్, ఫింగర్ ప్రింట్స్ స్కానర్ backside, మెటల్ ఫ్రేమింగ్ అండ్ రేర్ గ్లాస్ బాడీ, 4G, 3000mah బ్యాటరీ, NFC ఉన్న ఇది 153 గ్రా బరువు ఉంది.