Honor 7C స్నాప్డ్రాగెన్ 450 SoC తో చైనాలో ప్రారంభించబడింది

Updated on 14-Mar-2018

హానర్ చైనాలో దాని కొత్త స్మార్ట్ఫోన్ హానర్ 7C ను ప్రారంభించింది.ఈ డివైస్ కి 5.99 అంగుళాల HD + డిస్ప్లే ఉంది, దీనిలో 18: 9 యాస్పెక్ట్ రేషియో వుంది  . ఆనర్ 7C స్మార్ట్ఫోన్ ఒక  డ్యూయల్ రేర్ క కెమెరా సెటప్ ని  కలిగి ఉంది, ఇది 2MP డెప్త్ సెన్సింగ్  కెమెరాతో 13MP యూనిట్తో వస్తుంది, ముందు భాగంలో 8MP కెమెరా ఉంటుంది. ఫింగర్ ప్రింట్  సెన్సార్ ఫోన్ యొక్క వెనుక వైపు ఉంటుంది మరియు ఇది ఫేస్ అన్లాక్తో వస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ ఓరియో ఆధారంగా EMUI 8.0 పై నడుస్తుంది.ఇది క్వాల్కామ్ యొక్క స్నాప్డ్రాగెన్ 450 చిప్సెట్తో నిర్వహించబడుతుంది

ఈ ఫోన్ 2 వేరియంట్లలో లభ్యమవుతుంది.   899 (సుమారు రూ. 9,200) ధర వద్ద 3GB RAM + 32GB తో మొదటి వేరియంట్ లభిస్తుంది. రెండవ వేరియంట్  4GB RAM + 64GB తో వస్తుంది, ఇది CNY 1299 ధరకే ఉంటుంది. (13,300 ).

మొబైల్ బొనంజా: ఫ్లిప్కార్ట్ లో మార్చి 13 నుండి 17 వరకు స్మార్ట్ ఫోన్స్ పై బెస్ట్ డీల్స్….

Connect On :