ఆనర్ 6X స్మార్ట్ఫోన్ అమెజాన్ భారతదేశం లో అమ్మకానికి అందుబాటులో ఉంది
రెండు వెనుక కెమెరాలు ఉన్నాయి. ఒకటి 12 మెగాపిక్సెల్ కెమెరా మరియు ఇతర 2 మెగాపిక్సెల్, అలాగే ఒక LED ఫ్లాష్ ఉంది కూడా ఉంది.,
హువాయ్ కంపెనీ వారు జనవరి లోనే 33 డ్యూయల్ కెమెరా హానర్ 6 స్ స్మార్ట్ఫోన్ ను రిలీజ్ చేశారు . ఆల్రెడీ దీని సేల్స్ కొన్ని జరిగాయి. మీరు ఈ ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటే అయితే ఈ రోజు మీరు ఒక మంచి అవకాశం ఉంది.అయితే ఆనర్ 6X ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్ అమెజాన్ లో ఈ రోజు అమ్మకానికి అవైలబుల్ గా వుంది. ఈ సేల్ లో ఇది 2 వేరియెంట్స్ లో లభిస్తుంది. ఒక వేరియెంట్ వచ్చేసి RAM 3GB మరియు ఇంటర్నల్ స్టోరేజీ 32GB. తో 12.999 ధర వద్ద అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. గోల్డ్ , గ్రే, మరియు Slivr లో అందుబాటులో ఉంటుంది. 2 వ వేరియెంట్ వచ్చేసి RAM 4GB మరియు ఇంటర్నల్ స్టోరేజ్ 64GB తో . 15.999 ధర వద్ద అమ్మకానికి అందుబాటులో ఉంది. Honor 6X (Grey, 32GB) అమెజాన్ లో 12,999 లకు కొనండి
దీనిలో స్పెషల్ క్వాలిటీ ఏంటంటే 2 రేర్ కెమెరాస్ ఇచ్చారు ఒకటి వచ్చేసి 12 mp రెండవది 2 mp ,ఫ్రంట్ చూస్తే 8 mp సెల్ఫీలే కెమెరా పొందుపరిచారు ,
దీనిలో మనం మెయిన్ గా చెప్పాలిసింది విషయం దీని మైక్రోన్ పిక్సల్స్ 25 % పెంచారు , అంటే 1. 25 మైక్రోన్ పిక్సల్స్ ఇచ్చారు దీని వల్ల పిక్చర్ క్వాలిటీ చాల బాగుంటుంది. ఎప్పుడు కూడా మెగా పిక్సెల్ అనేది ఇంపార్టెంట్ కాదు . మరియు ఒక ఫింగెర్ప్రింట్ సెన్సార్ ఇచ్చారు . Honor 6X (Gold, 64GB) అమెజాన్ లో 15,999 లకు కొనండి
5.5 ఇంచెస్ ఫుల్ HD IPS డిస్ప్లే కూడా ఉంది,డిస్ప్లే రెసొల్యూషన్ వచ్చేసి 1080×1920 పిక్సెళ్ళు,పిక్సల్స్ డెన్సిటీ 403 ppi వుంది. కిరిన్ 655 ఆక్టో కోర్ ప్రాసెసర్,మైక్రో SD కార్డు ద్వారకా స్టోరేజ్ 128GB వరకు ఎక్సపాండ్ చేయవచ్చు. ఇది డ్యూయల్ సిమ్ స్మార్ట్ఫోన్,ఇది Android 6.0 ఆండ్రాయిడ్ మార్ష్మల్లౌ ఆపరేటింగ్ సిస్టమ్ మీద పనిచేస్తుంది. ఇది 4G VoLTE స్మార్ట్ఫోన్,బ్లూటూత్, వైఫై, GPS, అటువంటి ఫీచర్లను ఉన్నాయి,ఇది 3340mAh బ్యాటరీ అమర్చారు.
1 అండ్ ఆఫ్ డే వరకు దీని బ్యాటరీ వస్తుందని చెప్తున్నారు.
దీని వెయిట్ 162 గ్రాముల మరియు 8.2mm thickness
Honor 6X (Grey, 32GB) అమెజాన్ లో 12,999 లకు కొనండి