Huawei కంపెని నుండి Honor బ్రాండ్ లో కొత్త స్మార్ట్ ఫోన్ రిలీజ్ అయ్యింది చైనాలో. దీని పేరు హానర్ 6X. highlights – డ్యూయల్ కెమెరా సెట్ అప్ ను బడ్జెట్ రేంజ్ లో లాంచ్ చేయటం.
హానర్ 6X స్పెక్స్ – 3GB/4GB రామ్ – 32GB స్టోరేజ్ అండ్ 4GB రామ్ – 64GB స్టోరేజ్, ఫింగర్ ప్రింట్ స్కానర్, VoLTE సపోర్ట్, 5/5 in FHD IPS 2.5D curved గ్లాస్ ప్రొటెక్షన్.
ఆక్టో కోర్ కిరిన్ 655 16nm ప్రొసెసర్, ఆండ్రాయిడ్ 6.0 based EMUI 4.1 OS, 12MP అండ్ 2MP రేర్ కేమేరాస్, 8MP ఫ్రంట్ కెమెరా, 3340 mah బ్యాటరీ ఉన్నాయి.
మొదటి వేరియంట్ ప్రైస్ సుమారు 9,900 రూ, రెండవ వేరియంట్ ప్రైస్ 12,990 రూ, ఆఖరి వేరియంట్ – 4GB రామ్ అండ్ 64GB స్టోరేజ్ ప్రైస్ సుమారు 15,800 రూ.
వీటి ఇండియన్ రిలీజ్ డేట్స్ పై కంపెని ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఫోన్ బరువు 162 గ్రా. కలర్స్ – రోజ్ గోల్డ్, సిల్వర్, గోల్డ్ అండ్ బ్లూ.