gఇంతకముందు గూగల్ Pixel పేరుతో ఫోనులు రిలీజ్ చేయనుంది అని చెప్పటం జరిగింది. సో అఫీషియల్ గా ఈ ఫోనులు అక్టోబర్ 4 న వస్తున్నాయి అని తెలిపింది గూగల్.
ఇక Nexus ఫోనులు ఉండవు. వాటి ప్లేస్ లో Pixel సబ్ బ్రాండింగ్ లో ఫోనులు వస్తున్నాయి. ఎందుకు సిరిస్ పేరును మార్చిందో తెలుసుకోవటానికి అక్టోబర్ 4 న సరైన రీజన్ చూపిస్తుందో లేదో చూడాలి..
కేవలన్ కాన్సెప్ట్ మాత్రమే గూగల్ ఉంటుంది. కాని తయారీ మాత్రం వేరే కంపెనీలు చేస్తాయి. సో పిక్సెల్ మొదటి ఫోనులను HTC తయారు చేయనుంది అని తెలుస్తుంది.
అయితే కొన్ని ఇమేజెస్ ఇంటర్నెట్ లో Pixel ఫోనులు అంటూ హాల్ చల్ చేస్తున్నాయి. అయితే ఇవి చూడటానికి HTC A9 form factor డిజైన్ లో ఉన్నాయి.