గూగుల్ ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్స్ Google Pixel మరియు Pixel XL పై ఇప్పుడు Rs 13,000 వరకు క్యాష్ బ్యాక్ లభిస్తుంది.ఈ ఆఫర్ ఆఫ్ లైన్ రిటైల్ చానెల్స్ నుంచి కొనుగోలుచేయుటకు అందుబాటులో కలదు.ఇవే కాక క్రెడిట్ కార్డు మరియు , డెబిట్ కార్డు తో పేమెంట్ చేసినట్లయితే మీ పర్చేజ్ చేసిన 90 రోజులకు కొనుగోలుదారు యొక్క ఖాతాలోనే 13,000 క్యాష్ బ్యాక్ క్రెడిట్ చేయబడుతుంది.
ఈ ఆఫర్ 31 మే వరకు మాత్రమే . ఈ ఆఫర్ కింద HDFC, Citibank, Axis Bank, ICICI, American Express, HSBC, Standard Chartered Bank,State Bank of India, IndusInd Bank, Kotak Mahindra Bank, RBL, Yes Bank, మరియు UBI యూజర్స్ కోసం 13,000 వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్ కలదు .oogle Pixel మరియు Pixel XL యొక్క 32GB వేరియంట్ భారత్ లో Rs 57,000 మరియు Rs 67,000 ధరలో లాంచ్ చేయబడ్డాయి . మరియు 128GB వేరియంట్ యొక్క ధర Rs 66,000 మరియు Rs 76,000 .