digit zero1 awards

Google Pixel మరియు Pixel XL పై Rs 13,000 ల బంపర్ క్యాష్ బ్యాక్

Google Pixel మరియు Pixel XL పై Rs 13,000 ల బంపర్ క్యాష్ బ్యాక్
HIGHLIGHTS

Rs 13,000 ల బంపర్ క్యాష్ బ్యాక్

గూగుల్  ఫ్లాగ్షిప్  స్మార్ట్ ఫోన్స్   Google Pixel  మరియు  Pixel XL పై ఇప్పుడు  Rs 13,000  వరకు  క్యాష్ బ్యాక్ లభిస్తుంది.ఈ ఆఫర్  ఆఫ్ లైన్ రిటైల్   చానెల్స్  నుంచి  కొనుగోలుచేయుటకు అందుబాటులో కలదు.ఇవే  కాక  క్రెడిట్  కార్డు  మరియు , డెబిట్  కార్డు  తో పేమెంట్  చేసినట్లయితే  మీ పర్చేజ్ చేసిన  90 రోజులకు కొనుగోలుదారు యొక్క ఖాతాలోనే 13,000  క్యాష్ బ్యాక్  క్రెడిట్  చేయబడుతుంది. 

ఈ ఆఫర్  31  మే  వరకు మాత్రమే .  ఈ ఆఫర్  కింద   HDFC, Citibank, Axis Bank, ICICI, American Express, HSBC, Standard Chartered Bank,State Bank of India, IndusInd Bank, Kotak Mahindra Bank, RBL, Yes Bank,  మరియు  UBI యూజర్స్ కోసం 13,000  వరకు క్యాష్  బ్యాక్ ఆఫర్  కలదు .oogle Pixel  మరియు  Pixel XL యొక్క  32GB  వేరియంట్  భారత్  లో  Rs 57,000  మరియు Rs 67,000 ధరలో   లాంచ్ చేయబడ్డాయి .  మరియు  128GB  వేరియంట్  యొక్క ధర  Rs 66,000  మరియు Rs 76,000 .

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo