Nexus సిరిస్ లో నిన్న కొత్తగా లాంచ్ అయిన వీటి పేరులు LG Nexus 5x మరియు Huawei Nexus 6P. అయితే ఈ పేరులు ముందే లీక్ అయ్యాయి.
LG నేక్సాస్ 5x స్పెసిఫికేషన్స్ – 5.2 in FHD డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 808 ప్రొసెసర్, 2gb ర్యామ్, 12.3 MP సోనీ లేసర్ assisted ఆటో ఫోకస్ రేర్ కెమెరా.
ఇది LG నేక్సాస్ 5x
2700 mah బ్యాటరీ, 64gb ఇంటర్నెల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ మార్ష్ మల్లో M. 6.0 os, దీని ప్రైస్ 25,000 వేల రూ. కార్బన్ బ్లాక్, ఐస్ బ్లూ అండ్ ఫ్రాస్ట్ వైట్ కలర్స్ లో రానుంది.
Huawei నేక్సాస్ 6P స్పెసిఫికేషన్స్ – 5.7 in WQHD 1440 x 2560 పిక్సెల్స్ డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 810 v 2.1 SoC, 3gb ర్యామ్, నేక్సాస్ 5x లో ఉన్న సేమ్ కెమెరా.
8MP HDR+ షూటింగ్ మోడ్ ఫ్రంట్ కెమెరా, 3450 mah బ్యాటరీ, 32gb ఇంబిల్ట్ స్టోరేజ్, డ్యూయల్ ఫ్రంట్ ఫైరింగ్ స్పీకర్స్, నేక్సాస్ ఇమ్ప్రింట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో ఇది వైట్, అల్యూమినియం, గ్రాఫైట్ కలర్స్ లో 33,000 రూ నుండి స్టార్ట్ అవుతుంది.
రెండు ఫోన్స్ లో కామన్ గా ఆండ్రాయిడ్ pay ఇంటిగ్రేషన్, 4K వీడియో ప్లేబ్యాక్, స్లో మోషన్ వీడియో రికార్డింగ్ – LG 120fps, Huawei 240fps. ఈ రోజు నుండి USA, UK, ఐర్లాండ్, జపాన్ దేశాలలో ప్రీ ఆర్డర్స్ స్టార్ట్ అయ్యాయి.
అక్టోబర్ లో షిప్పింగ్స్ అవుతాయి. త్వరలో మిగిలిన దేశాలలో రానున్నాయి. ఇండియా ప్రస్తుతం కమింగ్ సూన్ అనే స్టేటస్ లో ఉంది. ఇప్పటివరకూ నేక్సాస్ ప్రతీ సంవత్సరం ఒక మోడల్ మాత్రమే లాంచ్ అయ్యేది. ఇదే మొదటి సారి రెండు మోడల్స్ తో..