Nexus 5X పై గూగల్ అఫీషియల్ గా 4000 రూ తగ్గింపు

Updated on 14-Mar-2016

ప్లే స్టోర్ లో గూగల్ అఫీషియల్ గా నెక్సాస్ 5X స్మార్ట్ ఫోన్ 4000 రూ తగ్గింపు ప్రైస్ కు ఇస్తుంది మార్చ్ 27 వరకూ. ఇది 16 gb మరియు 32gb రెండు వేరియంట్స్ కు వర్తిస్తుంది.

ఈ లింక్ లో ప్లే స్టోర్ నుండి మొబైల్ ను కొనగలరు. డిస్కౌంట్ తరువాత 16gb స్టోరేజ్ – 2GB ర్యామ్ వేరియంట్ 23,900 రూ లకు వస్తుంది.

32GB స్టోరేజ్ – ౩GB ర్యామ్ వేరియంట్ 27,900 రూ లకు కొనగలరు. వీటి ఒరిజినల్ ప్రైసేస్ – 16GB – 27,900 రూ, 32GB – 31,900 రూ.

అయితే ఇదే ఫోన్ అమెజాన్ లో ఇంకా తక్కువ ప్రైసేస్ కు సెల్ అవటం ఆశ్చర్యంగా ఉంది. అమెజాన్ లో 16GB – 23,600 రూ లకు వస్తే 32gb 29,900 రూ లకు వస్తుంది. 

నెక్సాస్ 5X లో మైక్రో sd కార్డ్ సపోర్ట్ ఉండదు. మరొక విషయం ఏంటంటే రీసెంట్ రిలీజ్ రెడ్మి నోట్ 3 బెంచ్ మార్క్ AnTuTu స్కోర్స్ లో దీని కన్నా ఎక్కువ స్కోర్ కలిగి ఉంది. క్రింద చూడండి..

 

 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :