రేపే రిలీజ్ అవుతున్న గూగల్ కొత్త ఫోనులు pics & డిటేల్స్ ఇంటర్నెట్ లో లీక్

Updated on 03-Oct-2016

గూగల్ కొత్తగా Pixel పేరుతో new సిరిస్ ను తీసుకు వస్తూ ఆ సిరిస్ లో మొదటి ఫోన్(రెండు మోడల్స్) ను రేపు లాంచ్ చేయనుంది గ్లోబల్ మార్కెట్ లో.

అయితే లాంచ్ కు ముందే Carphone warehouse అనే కొన్ని స్టోర్ లిస్టు లలో నమోదు అయిన ఫోన్ ఇమేజెస్ అండ్ వివరాలు ఇంటర్నెట్ లో లీక్ అయ్యాయి.

సో లీక్ అయిన సమాచారం ప్రకారం.. ఫోన్ లో స్నాప్ డ్రాగన్ 821 2.15GHz ప్రొసెసర్, 4GB రామ్, 32GB అండ్ 128GB స్టోరేజ్, FHD గొరిల్లా గ్లాస్ 4 డిస్ప్లే.

USB టైప్ C పోర్ట్, ఆండ్రాయిడ్ Nougat 7.1 OS, 2770/ 3450 mah బ్యాటరీ, ఫింగర్ ప్రింట్ స్కానర్, 12MP అండ్ 8MP కేమెరాస్ ఉన్నాయి. అయితే లాంచ్ రేపే కాబట్టి అన్ని విషయాలు రేపటి లోపు తెలిసిపోతాయి.

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :