Gionee బ్రాండ్ బార్సెలోనా లో జరుగుతున్న MWC(మొబైల్ వరల్డ్ కాంగ్రెస్) లో కంపెని లేటెస్ట్ ఫ్లాగ్ షిప్ మోడల్, Gionee S8 ను లాంచ్ చేసింది. దీని హై లైట్స్ డ్యూయల్ వాట్స్ అప్ అండ్ 3D టచ్ సపోర్ట్.
స్పెసిఫికేషన్స్ – డ్యూయల్ సిమ్, 5.5 in ఫుల్ HD అమోలేడ్ డిస్ప్లే with 3 డిఫరెంట్ టచ్ లెవెల్స్, మీడియా టెక్ helio P10 ఆక్టో కోర్ ప్రాసెసర్, 4GB ర్యామ్.
16MP PDAF laser అండ్ LED రేర్ కెమెరా, 8MP ఫ్రంట్ ఫెసింగ్ కెమెరా, 3000 mah బ్యాటరీ, 64gb ఇంబిల్ట్ స్టోరేజ్, Amigo UI 3.2 layered ఆండ్రాయిడ్ మార్ష్ మాల్లో os.
4G ఇంటర్నెట్ కనెక్టివిటి, ఫింగర్ ప్రింట్ స్కానర్ on front తో వస్తుంది. దీనిలో మరొక user ఇంట్రెస్ట్ ఫీచర్ – డ్యూయల్ వాట్స్ అప్ సపోర్ట్. అంటే ఒకే ఫోన్ లో రెండు వాట్స్ అప్ అకౌంట్స్ ను వాడుకోగలరు.
రోజ్ గోల్డ్, సిల్వర్ అండ్ గోల్డ్ కలర్స్ లో లభ్యమవుతుంది. ఫుల్ మెటల్ బాడీ with loop మెటల్ డిజైన్ మరొక కొత్త విషయం. అంటే నెట్ట వర్క్ anteenna ఫోన్ చూట్టూ ఉంటుంది. ధర సుమారు 32,000 రూ.