ఇండియన్ స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో Gionee నుండి S6 Pro అనే పేరుతో స్మార్ట్ ఫోన్ రిలీజ్ అయ్యింది. దీని ప్రైస్ 23,999 rs. దీనితో పాటు 2,499 రూ లకు VR హెడ్ సెట్ కూడా రిలీజ్ అయ్యింది.
స్పెక్స్ – 5.5 in FHD IPS 2.5D curved edge గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ డిస్ప్లే, అక్టో కోర్ 1.8GHz ప్రొసెసర్, 4GB రామ్, 64GB ఇంబిల్ట్ స్టోరేజ్. ఇదే ఫోన్ చైనా లో జూన్ లో రిలీజ్ అయ్యింది.
128GB SD కార్డ్ సపోర్ట్, ఆండ్రాయిడ్ 6.0 OS, Amigo 3.2 UI, ఫింగర్ ప్రింట్ స్కానర్, మెటాలిక్ బాడీ, 3130 mah బ్యాటరీ, 13MP రేర్ అండ్ 8MP ఫ్రంట్ కేమేరాస్.
4G అండ్ VoLTE సపోర్ట్, USB టైప్ C పోర్ట్ ఉన్నాయి. అక్టోబర్ 1 నుండి బయట స్టోర్స్ లో అందుబాటులో ఉంటుంది. గోల్డ్ అండ్ రోజ్ గోల్డ్ కలర్స్ లో వస్తుంది ఫోన్.