Gionee S10 స్మార్ట్ ఫోన్ ఈరోజు చైనా లో లాంచ్ అవుతుంది

Updated on 26-May-2017
HIGHLIGHTS

ఈ ఫోన్ లోని స్పెషల్ అట్రాక్షన్ ఏకంగా నాలుగు కెమెరా లతో వస్తుంది

Gionee S10  స్మార్ట్ ఫోన్ ఈరోజు  చైనా  లో లాంచ్  అవుతుంది.   మరియు ఈ ఫోన్  లోని స్పెషల్  అట్రాక్షన్  ఏకంగా నాలుగు  కెమెరా  లతో  వస్తుంది . రెండు  కెమెరాలు  ముందు మరియు రెండు  కెమెరాలు  వెనుకవైపు  పొందుపరచబడ్డాయి.  కొంత  సేపటి  క్రితమే ఈ స్మార్ట్ ఫోన్ యొక్క  ఒక టీజర్ వైబో  లో షేర్  చేయబడింది. 

 ఇక  ఈ నాలుగు  కెమెరాల ఫోన్  మిగతా  ఫీచర్స్  చూద్దామా .. 

Gionee S10 5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే ,1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2.5 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రోసెసర్,4/6 జీబీ ర్యామ్ 
 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ని  మైక్రో ఎస్ డీ ద్వారా 128 జీబీ వరకు ఎక్స్ పాండ్  చేయవచ్చు.16, 8 మెగాపిక్సల్ డ్యుయల్ రియర్ కెమెరాలు మరియు 
 20, 8 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు,3450 ఎంఏహెచ్ బ్యాటరీ అండ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ,బ్లూటూత్ 4.0,ఆండ్రాయిడ్ 7.0 నూగట్,హైబ్రిడ్ డ్యుయల్ సిమ్

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :