Gionee P7 Max ధరలో Rs 3,000 లు కట్

Updated on 06-Jun-2017
HIGHLIGHTS

ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ ని Rs 10,999 లో కొనవచ్చును

చైనా  స్మార్ట్ ఫోన్ నిర్మాణ కంపెనీ  Gionee  యొక్క స్మార్ట్ ఫోన్  Gionee P7 Max  ని గత ఏడాది  భారత్ లో  Rs 13,999 ధరలో లాంచ్ చేశారు .  యిపుడు ఈ  స్మార్ట్  ఫోన్ ధరలో  Rs 3,000 తగ్గింపు  ఇచ్చారు .  ఇప్పుడు ఈ స్మార్ట్  ఫోన్ ని  Rs 10,999  లో కొనవచ్చును . 

ఈ స్మార్ట్  ఫోన్ ఫీచర్స్  పై  కన్నేస్తే  5.5- ఇంచెస్ HD IPS  డిస్ప్లే కలదు ,  రెసొల్యూషన్  1280×720 పిక్సల్స్ దీనిలో  2.2GHz  ఆక్టా  కోర్  MT6595  ప్రోసెసర్  మరియు పవర్ VR G6200 GPU  కూడా కలదు .  ఇది 3GB RAM  తో వస్తుంది  మరియు  ఆండ్రాయిడ్  6.0  మార్షమేల్లౌ  ఆపరేటింగ్ సిస్టం పై  పనిచేస్తుంది  ఇది డ్యూయల్ సిమ్ సపోర్ట్ ఫోన్  దీనిలో  4G VoLTE సపోర్ట్ కలదు .  

దీనిలో 13  ఎంపీ రేర్ కెమెరా  LED  ఫ్లాష్ ఇవ్వబడింది .  మరియు  5  ఎంపీ ఫ్రంట్  ఫేసింగ్ కెమెరా ఇవ్వబడింది .   మరియు 32GB  ఇంటర్నల్ స్టోరేజ్  ఇవ్వబడింది 

దీనిని  128GB  వరకు ఎక్స్  పాండ్ చేయవచ్చును .దీనిలో  3100mAh  బ్యాటరీ  కలదు .  కనెక్టివిటీ  కోసం  వైఫై  ,  బ్లూటూత్ ,  మైక్రో  USB, GPS/AGPS, OTG  వంటి ఫీచర్స్  కలవు .

Connect On :