5 in HD డిస్ప్లే, OTG సపోర్ట్ తో 6,499 రూ లకు Gionee P5W సేల్స్ స్టార్ట్

5 in HD డిస్ప్లే, OTG సపోర్ట్ తో 6,499 రూ లకు Gionee P5W సేల్స్ స్టార్ట్

Gionee కంపెని ఇండియాలో Pioneer P5W smartphone ను కంపెని అఫిషియల్ వెబ్ సైట్ ద్వారా సేల్స్ చేస్తుంది. దీని ప్రైస్ 6,499 రూ. 

పెద్దగా చెప్పుకునే అంత స్పెక్స్ లేవు కాని వెరీ బేసిక్ users కు నచ్చుతుంది, ఎందుకంటే కలర్ ఆప్షన్స్ ఎక్కువుగా ఉన్నాయి P5W లో.

స్పెక్స్ విషయానికి వస్తే డ్యూయల్ సిమ్. 1.3GHz క్వాడ్ కోర్ ప్రొసెసర్, 1GB ర్యామ్, 5 in HD 294 PPi డిస్ప్లే, ఆండ్రాయిడ్ లాలిపాప్ 5.1

5MP ఆటో ఫోకస్ led ఫ్లాష్ రేర్ కెమేరా అండ్ 2MP ఫ్రంట్ కెమేరా, 16GB ఇంబిల్ట్ స్టోరేజ్, 128GB SD కార్డ్ సపోర్ట్, 2000 mah బ్యాటరీ, usb otg సపోర్ట్ (పెన్ డ్రైవ్ లను కనెక్ట్ చేసుకోగలరు ఫోన్ కు)

3G ఇంటర్నెట్ కనెక్టివిటి తో 157 గ్రా బరువు ఉన్న ఈ ఫోన్ రెడ్ , బ్లాక్, యెల్లో, వైట్ అండ్ బ్లూ కలర్స్ లో సేల్ అవుతుంది. బయింగ్ పేజ్ కొరకు ఈ లింక్ లోకి వెళ్ళగలరు.

PJ Hari

PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo