10,999 రూ లకు Gionee F103 స్మార్ట్ ఫోన్ 3gb ర్యామ్ వేరియంట్ లాంచ్

10,999 రూ లకు Gionee F103 స్మార్ట్ ఫోన్ 3gb ర్యామ్ వేరియంట్ లాంచ్
HIGHLIGHTS

2gb వేరియంట్ ప్రైస్ - 9,999 రూ.

సెప్టెంబర్ లో Gionee బ్రాండ్ నుండి F103 మోడల్ 2gb ర్యామ్ వేరియంట్ 9,999 రూ లకు లాంచ్ అయ్యింది. ఇప్పుడు ఇదే మోడల్ మరో రెండు ర్యామ్ వేరియంట్స్ లో కూడా లాంచ్ అయ్యింది.

స్పెసిఫికేషన్స్ – 5 in HD IPS డ్రాగన్ ట్రెయిల్ యాంటి స్క్రాచ్ రేసిస్టంట్ డిస్ప్లే, 64 బిట్ 1.3GHz క్వాడ్ కోర్ మీడియా టెక్ MT 6735 ప్రొసెసర్, 8MP AF అండ్ led ఫ్లాష్ రేర్ కెమెరా.

5MP ఫ్రంట్ కెమేరా, 16gb ఇంబిల్ట్ స్టోరేజ్, 32gb sd కార్డ్ సపోర్ట్, 2400 mah బ్యాటరీ, 4G, డ్యూయల్ సిమ్ డ్యూయల్ స్టాండ్ బై.

మూడు వేరియంట్స్ లో ఒక్క ర్యామ్ మినహా అన్నీ స్పెసిఫికేషన్స్ సేమ్. 1gb వేరియంట్ ధర 8,499రూ. 3gb ర్యామ్ వేరియంట్ ప్రైస్ – 10,999 రూ. Ginoee ఫోన్స్ ఇక నుండి వైజాగ్ లో ఉన్న Foxconn ప్లాంట్ తో తయారీ కానున్నాయి.

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo