20MP కెమెరా అండ్ 6 ఇంచెస్ భారీ డిస్ప్లే 4GB RAM తో అమేజింగ్ స్మార్ట్ ఫోన్ కేవలం ఈ కాస్ట్ కే లాంచ్…!!!

20MP కెమెరా అండ్ 6 ఇంచెస్ భారీ  డిస్ప్లే 4GB  RAM  తో అమేజింగ్ స్మార్ట్ ఫోన్ కేవలం ఈ కాస్ట్ కే  లాంచ్…!!!

Gionee A1 Plus  భారత్ లో లాంచ్ చేయబడింది .  భారత్ లో ఈ డివైస్ యొక్క ధర  Rs. 26,999  గా వుంది .  ఇది  26  నుంచి  మార్కెట్ లో సేల్స్ కి అందుబాటులోకి వస్తుంది . 
Gionee A1 Plus  లో ఫీచర్స్ చూస్తే  6- ఇంచెస్ ఫుల్ HD  డిస్ప్లే  2.5D  కార్నింగ్ గొరిల్లా  గ్లాస్  ప్రొటెక్షన్ అండ్   డిస్ప్లే రిజల్యూషన్  1920×1080  పిక్సల్స్ .  మీడియా టెక్ హీలియో P25  ప్రోసెసర్  అండ్ 4GB  RAM  మరియు ఇది ఆండ్రాయిడ్  7.0  నౌగాట్ ఆపరేటింగ్ సిస్టం పై  పని చేస్తుంది .  దీనిలో  4550mAh  బ్యాటరీ  గలదు అండ్ 64GB  ఇంటర్నల్ స్టోరేజ్ ఇవ్వబడింది , స్టోరేజ్ ని మైక్రో SD ద్వారా  256GB  వరకు ఎక్స్ పాండ్ చేయవచ్చు .  ఒక ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలదు . 
ఈ స్మార్ట్ ఫోన్ డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తుంది , 13MP రేర్  అండ్  5MP అండ్  20M ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఇచ్చారు . 

మరిన్ని మంచి డీల్స్ చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo